¡Sorpréndeme!

ఒక్క రూపాయి అయినా ఇప్పించండి...! హైకోర్ట్ కి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి....! | Oneindia Telugu

2019-02-07 1,083 Dailymotion

Advocate General BS Prasad that Revanth Reddy was not illegally arrested during a inquiry on Wednesday.
#revanthreddy
#highcourt
#onerupee
#advocategeneral
#telanganagovernment
#kodangal
#hyderabad
#telanganapolice
#arrest

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన అప్పట్లో వివాదస్పదమైంది. ఆ ఘటనలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. స్వయంగా డీజీపీ హాజరుకావాలంటూ ఆదేశించింది. తాజాగా బుధవారం నాడు జరిగిన విచారణ సందర్భంగా.. రేవంత్ రెడ్డిని అక్రమంగా నిర్భందించలేదని వాదించారు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. మరోవైపు రూపాయి అయినా సరే పరిహారం మాత్రం చెల్లించాలంటూ రేవంత్ రెడ్డి లాయర్ కోరారు. దీంతో ప్రభుత్వం ఎంత మేర పరిహారం చెల్లిస్తుందంటూ ఏజీని వివరణ కోరింది ధర్మాసనం.